టైర్ 2 హీరోల సినిమాలకు చుక్కలు కనిపిస్తున్నాయిగా!
టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల మార్కెట్ రేంజ్ ఈజీగా టాక్ బాగుంటే 100 కోట్లు ఇప్పుడు అందుకోవడం పెద్ద కష్టం కాదు, ఇది వరకు ఇది 70-75 కోట్ల రేంజ్ లో ఉండేది, కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఇది వరకు టాలీవుడ్ టైర్2 హీరోల సినిమాల రేంజ్

What's Your Reaction?