Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే
Balakrishna - Amitabh Bachchan: బాలకృష్ణ - అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‍లో ఓ భారీ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. స్క్రిప్ట్ సిద్ధమైనా షూటింగ్ దశకు వెళ్లలేకపోయింది. దీంతో ఓ క్రేజీ కాంబో మిస్ అయింది. దీనికి సంబంధించిన వివరాలివే..

What's Your Reaction?