Tollywood: ఓటెత్తిన సినీ లోకం
పౌర విధిని నిర్వర్తించడంలో మేం ముందుంటామని మరోసారి చాటి చెప్పింది సినీలోకం. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

What's Your Reaction?