Tollywood Box Office: మే 31న ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో తెలిస్తే షాకవుతారు | More than half a dozen films are releasing on May 31 Kavi
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి, ఐపీఎల్ కూడా ఈనెల 26తో అయిపోతుంది, అందుకని చిత్ర నిర్వాహకులు మే 31న తమ సినిమాలు అన్నీ విడుదల చెయ్యడానికి సంసిద్ధులై వున్నారు. మే 31న చాలా సినిమాలు విడుదలవుతున్నాయి, మరి ప్రేక్షకులు ఈసారైనా సినిమాలు చూడటానికి థియేటర్స్ కి వస్తారా? వేచి చూడాల్సిందే...

What's Your Reaction?