Tollywood: బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు గ్లామర్ క్వీన్.. టాలీవుడ్ టూ బాలీవుడ్ అంటోన్న అందాల తార..
గ్లామర్ హద్దులు చెరిపేసి నెట్టింట రచ్చ చేస్తుంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఎంతో పద్దతిగా పక్కింటి అమ్మాయిల కనిపించిన ఈ తార.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అయ్యింది. రొమాంటిక్ ఎంటర్టైనర్స్, మాస్ యాక్షన్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అందుకే బీటౌన్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..?

What's Your Reaction?